ఆధునిక సాహిత్యచరిత్రలో కనకాభిషేకం పొందిన ఏకైక రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు. సాహితీరుద్రమగా చిరస్మరణీయురాలు. ఆంధ్రసరస్వతి, అపర వాగ్దేవి, కళాప్రపూర్ణగా కీర్తిగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధురాలు. సంస్కృత కావ్యాలతోపాటు తెలుగులో ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆమె జీవితయానమే ఈ పుస్తకం.

                                                                                                                                           సి.భవానీదేవి

ధర 50 రూపాయలు

పేజీలు 132

ప్రతులకు

సాహిత్య అకాడమీ, రవీంద్రభవన్‌, ఫిరోజ్‌షారోడ్‌, న్యూఢిల్లీ–01, http://www.sahitya-–akademi.gov.in