రాష్ట్రపతి భవన్‌లో విశిష్ట ఆతిథ్యం (2014) అందుకున్న తొలి భారతీయ సాహిత్యవేత్త డా.గంగాధర్‌. కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కార గ్రహీత, పల్లె జీవనం తెలిసిన రచయిత. ఇందులోని 30 కథలు నిన్నటి, రేపటి రాయలసీమ బతుకుచిత్రాన్ని, అట్టడుగున దాగివున్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తాయి. పలు పత్రికల్లో ముద్రిత మైన కాలం కథల నుంచి ఎంపిక చేసిన లఘు కథలు ఇవన్నీ.

పాపాఘ్ని కథలుడాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌ధర: 110 రూపాయలు, పేజీలు: 152ప్రచురణ: నవచేతన, విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు