కవయిత్రి, క‌థకురాలు, అనువాదకురాలు, వ్యాస రచయిత్రి, సంపాదకురాలు జ్వలిత. ఆమె అసలు పేరు విజయకుమారి దెంచనాల. విశ్రాంత ఉపాధ్యాయురాలు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం సహా ఎన్నో అవార్డులందుకున్నారు. 22 కథలున్న ఈ పుస్తకం ఆమె సమగ్ర సంపుటి.

 

రూపాంతరం

జ్వలిత కథలు

ధర : 200రూపాయలు, పేజీలు :162

ప్రతులకు : జ్వలిత, సాహితీవనం, బాలాజీ నగర్‌, కుకట్‌పల్లి, 

హైదరాబాద్‌–72 సెల్‌ 99 89 19 89 43