శిశుసంరక్షణ ఇప్పుడొక యజ్ఞం. అంతకుమించి అదొక అపురూపమైన అనుభూతులు కలబోసుకునే సమయం. పిల్లలకు విజ్ఞాన సంపద పంచిపెట్టాలంటే గర్భస్థశిశువుగా ఉన్నప్పటినుండే తల్లిదండ్రులు ప్లానింగ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమానం ఆరోగ్యమే. ఈ పుస్తకంలో శిశు సంరక్షణ చర్యలతోపాటు ప్రజలకు వచ్చే సాధారణ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి అవగాహన కలిగించే అంశాలెన్నో ఉన్నాయి. ప్రతి ఇంట్లో తప్పక ఉండాల్సిన పుస్తకమిది.


శిశు సంరక్షణ

డాక్టర్‌ కర్రా రమేష్ రెడ్డి

ధర : 150 రూపాయలు,

పేజీలు : 240

ప్రతులకు : ఎమెస్కో బుక్స్‌, చంద్రం బిల్డింగ్స్‌,

చంద్రరాజేశ్వరరావు రోడ్‌, చుట్టుగుంట,

విజయవాడ–04 ఫోన్‌ 0866–24 366 43