ఇద్దరు కలిసి బతకాలంటే ప్రేమ, అభిమానం ఉంటే సరిపోదు... ఒకరిని ఒకరు అర్ధం చేసుకోగలగాలి. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉండాలి. ఇదే అంశాన్ని తీసుకుని ఓ మినీ నవలగా తీర్చిదిద్దారు గంటి భానుమతి. తనదైన ఆలోచనాత్మక వివరణతో ఢిల్లీ నేపథ్యంలో కేవలం మూడంటే మూడే పాత్రల చుట్టూ నవలను ఆసక్తికరంగా మలిచారు. పాఠకులను చివరిదాకా ఆగకుండా చదివిస్తుందనడంలో సందేహం లేదు. 

 

- లక్ష్మీ నర్మద 
 
 
 
 
అనగనగా ఒక రోజు (నవలిక) 
రచయిత్రి: గంటి భానుమతి 
పేజీలు: 95 
ధర: 100/- 
ప్రతులకు: గంటి భానుమతి, మల్లాపూర్‌, హైదరాబాద్‌- 599 076. 
ఫోన: 040- 27151439 
సెల్‌: 8897 643 009 మరియు 
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు