మనిషి కావాల్సింది గూడు, గూడు, గుడ్డ. వీటికోసం ఎన్ని అరాచకాలైనా చేస్తాడు. ఈ మూడింటిలోనూ అతి ముఖ్యమైనది ఆకలి. అదే అన్నింటికంటే ప్రధాన సమస్య. ‘కలలు నిజమైతే?’ అనే ఈ నవలలో సైంటిస్టు అరుణ్‌కుమార్‌ ఆకలి నిరోధక మాత్రలు తయారు చేస్తాడు. ఒక మాత్ర వేసుకుంటే ఏడాది వరకు ఆకలి పుట్టదు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయో, అదెంత అల్లకల్లోలం సృష్టించిందో చదివి ఎంజాయ్‌ చెయ్యండి.
 

కలలు నిజమైతే?

పోట్లూరు సుబ్రహ్మణ్యం

ధర : 100రూపాయలు, పేజీలు : 144

ప్రతులకు : రచయిత, పోస్టుబాక్స్‌ నెం 47, ఆచారి వీధి, నెల్లూరు.