అతడు పిల్లిలా వెళ్ళి ఆ గదిలోకి తొంగి చూశాడు. నిండు యవ్వనంలో ఉన్న యువతి మంచంమీద పడుకుని ఉంది. అతడిని చూసి నవ్వింది. తలుపు గడియవేసి సుడిగాలిలా వెళ్ళి ఆమెను ఆక్రమించుకున్నాడు. క్షణంలో ఆమె ఒంటిమీద దుస్తులు వేరయ్యాయి. పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న ఆ యువతి మత్తుగా మూలుగుతూ అతడిని అల్లుకుపోయింది. అరగంట తర్వాత ఆమె జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ....
రాత్రి పదకొండు గంటల సమయం.సన్నగా వర్షపు చుక్కలు పడుతున్నాయి.నిశ్శబ్దంతోపాటు చీకటి కూడా వాతావరణాన్ని ఆక్రమించుకుంది.సరిగ్గా అదే సమయంలో, ఓ వ్యక్తి పిల్లిలా అడుగులు వేస్తూ ఆ గది దగ్గరికి చేరుకున్నాడు.తలుపుల ముందు ఓ క్షణం ఆగి చుట్టూ చూశాడు. ఆ తరువాత మెల్లగా తలుపులు తోశాడు.లోపల....గది మధ్యలో మంచంమీద పడుకున్న ఓ స్త్రీ అతడిని చూడగానే మత్తుగా నవ్వింది.ఆ నవ్వు చూడగానే అతని గుండె లయ తప్పింది. చప్పున గదిలోకి అడుగుపెట్టి తలుపు మూసి గడియపెట్టాడు. సుడిగాలిలా వెళ్ళి ఆమెమీద పడ్డాడు. క్షణంలో ఆమె ఒంటిమీది దుస్తులు ఆమె నుంచి వేరయ్యాయి. పాలరాతి విగ్రహంలా మెరిసిపోతున్న ఆమెను ఆబగా ఆక్రమించుకున్నాడు. మత్తుగా మూల్గుతూ ఆమె అతడిని అల్లుకుపోయింది. అరగంట గడిచింది.జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ, ‘‘ఎందుకింత ఆలస్యంగా వచ్చావు. నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?’’ అందామె ఒళ్ళు విరుచుకుంటూ.
ఆ విరుపులో వంద మెరుపులు మెరిసినట్టయ్యింది.‘‘ఏం చేయను. మీ ఆయనగుడ్లగూబ లేచి ఉన్నాడు. అతను నిద్రలోకి జారుకున్నాక ఇలా వచ్చాను’’‘‘నిన్ను వదిలి ఒక్కక్షణం కూడా ఉండలేననిపిస్తోంది’’‘‘మన సుఖానికి అడ్డుగా ఉన్నాడు. ఏం చేయాలో నాకు తోచటం లేదు’’.‘‘దారిలో ముళ్ళుంటే ఏం చేస్తాం?’’ అందామె ఆలోచనగా అతనివైపు చూస్తూ.ఆమె మాటలకు అతను ఉలికిపడ్డాడు.ఆమెవైపే చూస్తూ, ‘‘అంటే వాడిని శాశ్వతంగా నిదురబుచ్చాలా?’’ అనుమానంగా అడిగాడు.‘‘అలా చేస్తేనే మనకు సంపూర్ణమైన స్వేచ్ఛ దొరుకుతుంది. అప్పుడు రాత్రీ పగలూ..’’ఆ మాటలు వినగానే అతను ఆవేశంగా మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.కొద్దిసేపటి తరువాత అతను మంచం దిగాడు.