అలరించే ‘సొరంగంలో పులి’

జీవితంలోని కన్నీళ్లు... ఆశలు... స్పందనలను పట్టుకోగలిగి ఆత్మసౌందర్యాన్ని ఆవిష్కరించే వాడే మంచి రచయిత! ఆ లక్షణం ఈ కథా సంపుటంలో స్పష్టంగా కనిపిస్తుంది. తత్త్వం - జ్ఞానం - భావం - భాష్యం ఇలా నాలుగు కోణాలుగా సంకలనంలోని కథలను విశ్లేషించుకోవచ్చు. 40 కథల ఈ సంకలనంలో రాత్రి ఎనిమిదింటికి, స్మృతి, విలువలు, జరీ చీర, ఽశిక్ష, నీటి పొర కథలలో... శైలి, ఇతివృత్తం, పాత్రల చిత్రణ, గమనం అన్నివిధాలా వైవిధ్య భరితం!

 

  - వల్లూరి రాఘవరావు

సొరంగంలో పులి, 

రచన : ఎమ్‌.వి.వి. సత్యనారాయణ

పేజీలు : 332, వెల : రూ. 300, 

ప్రతులకు : విశాలాంధ్ర బుక్‌హౌస్‌