ఇప్పటి పుత్తడిబొమ్మ...
ఓ ఆరేళ్లనాటి సంగతి. పూర్ణా మలావత్ పేరు మారుమోగిపోయింది. ఎవరెస్టును అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కింది. పూర్ణ ఎవరెస్టును మాత్రమే అధిరోహించలేదు. సామాజిక కట్టుబాట్లనీ, ప్రాంతాల వెనుకబాట్లనీ, ఆర్థికమైనఅడ్డంకులనీ.... ఒక్క ఎత్తున దాటిపారేసింది. ఆ స్ఫూర్తిదాయక మైన గాథను కథగా మలిచారు అపర్ణ తోట. దాన్ని అంతే అందంగా అనువదించారు పి.సత్యవతి.
పూర్ణ
అనువాదం:పి.సత్యవతి
పేజీలు: 144
వెల: రూ.295 ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు