శేషేంద్ర 92వ జయంతి సాహిత్య సదస్సు అక్టోబర్‌ 20 సా.6గం.లకు త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందమూరి లక్ష్మీపార్వతి, నందిని సిధారెడ్డి, శ్రీరామకవచం సాగర్‌ పాల్గొంటారు.

సాత్యకి