హైదరాబాద్లో జూన్ 25న ‘కలల గూడు’ కవితా సంపుటి ఆవిష్కరణ
బి. బాలకృష్ణ కవితా సంపుటి ‘కలల గూడు’ ఆవిష్కరణ సభ జూన్ 25 సా.6గం.లకు రవీంద్రభారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. నందిని సిధా రెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, సిద్ధార్థ, బి. చంద్ర శేఖర్ పాల్గొంటారు.
పాలపిట్ట