శిరంశెట్టి కాంతారావు రాసిన 18 కథల సంపుటమీ పుస్తకం. మన ప్రాంత జీవితంలో మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని ఎన్నో వైనాల్ని రచయిత ఈ కథల్లో అక్షరీకరించారు. మన చుట్టూ జరుగుతున్న జీవిత 
కథలిందులో ఉన్నాయి. పిల్లలతో తల్లిదండ్రుల బంధాలు, తల్లిదండ్రులను వదిలించుకోవాలనుకునే పిల్లలు, టూరిజం అభివృద్ధి ఆలోచనతో గిరి జనులకు వచ్చిన ముప్పు, కాంట్రాక్టర్ల దుర్మా ర్గాలు... ఇలా మన చుట్టూ జరుగుతున్న జీవిత కథలే ఇవన్నీ. 
చొరబాటు (కథల సంపుటి)
శిరంశెట్టి కాంతారావు
ధర: 150 రూపాయలు
పేజీలు: 198
ప్రతులకు: తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ పుస్తక దుకా ణాలు