ప్రేమకు లోకం దాసోహం. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళతారు, ఎంతకైనా తెగిస్తారు.  నిజమైన ప్రేమ ధైర్యాన్నిస్తుంది. జీవితంపై ఆశ కల్పిస్తుంది. ప్రేమకున్న బలం ఎంత గొప్పదో ఈ నవల్లోని శ్రిత పాత్ర ద్వారా చక్కగా వ్యక్తీకరించారు రచయిత శాంతాదేవి. కళ్ళకు కట్టినట్టుగా సాగే సన్నివేశాలతో కథాగమనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. 


-నర్మద.వి

గుల్‌మొహర్‌
నవల
పోల్కంపల్లి శాంతాదేవి
ధర: 150 రూపాయలు
పేజీలు: 232
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు