జెన్‌ అండ్‌ సూఫీ కథలు

ధర: 145 రూపాయలు, పేజీలు: 140

అతీంద్రియ కథలు(అనువాద కథలు)

ధర: 145 రూపాయలు, పేజీలు: 140 

మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్రతులకు: ప్రిజమ్‌ బుక్స్‌, లిపి పబ్లికేషన్స్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌ -80.ఫోన్‌: 040-27612928, సెల్‌: 98490 22344తెలుగువారికి పరిచయం అవసరం లేని ప్రియమైన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. నలభై ఆరేళ్ళుగా ఆయన రాసిన 150 నవలల్లో 22 నవలలు పలు భాషల్లో సినిమాలుగా రూపొందాయి. జ్ఞానులైన గురువులు కథలుగా చెప్పిన సత్యబోధలే మల్లాది తాజా పుస్తకం ‘జెన్‌ అండ్‌ సూఫీ కథలు. మరో పుస్తకంలో ఉన్న భయపెట్టని 19 అతీంద్రియ కథలు కొసమెరుపుతో ‘భలే’ అనిపించడమే కాదు, ఆలోచింపజేస్తాయి కూడా. ఈ తరహా కథలు ఇంతకుముందు తెలుగులో రాలేదు.