రచయితలు తమ కృతులకు ఖ్యాతిగాంచిన ఆత్మీయులతో ముందుమాట రాయించుకుంటారు. ఆ ముందుమాట గ్రంధ రచయిత సామాజిక దృక్పథమే కాకుండా, ఆ మున్నుడి రాసిన రచయిత సామాజిక దృక్పథం కూడా వెల్లడవుతుంది. అలా సిగమనేని నారాయణగారు 19 కథా సంపుటాలకు, ఐదు నవలలు, మూడు కవితా సంపుటాలుసహా మరో మరో ఎనిమిది ఇతర పుస్తకాలకు రాసిన మున్నుడిల సంపుటి ఇది. 

 

మున్నుడి  (ముందు మాటలు)
సింగమనేని నారాయణ
ధర 100 రూపాయలు
పేజీలు 142
ప్రతులకు విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు, మరియు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌, www.anandbooks.com