అప్పుడే పుట్టినబిడ్డ ఎంత బరువుండాలి, టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలి వంటి అంశాలతోపాటు వారి ఎదుగుదల క్రమంలో కలిగే ఆటంకాలు, సమస్యలు, వ్యాధులు, నివారణ చర్యల గురించి కూలంకషంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు డాక్టర్‌ సమరం. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉందా లేదా? వారికి తరచు వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం మంచి గైడ్‌.

-నర్మద.వి
పిల్లల ఆరోగ్య
సమస్యలు - చికిత్సలు
డాక్టర్‌ జి. సమరం 
ధర: 100 రూపాయలు
పేజీలు: 184
ప్రతులకు: నవరత్న బుక్‌హౌస్‌,
విజయవాడ.