జగమెరిగిన జర్నలిస్టు వీరాజీ. బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కథనవలా రచయిత, 30ఏళ్ళుగా నిరాఘాటంగా కాలమిస్టు, వ్యాసరచయిత. ఎన్నో ఫీచర్స్‌ రాసిన జర్నలిస్టు. 80పదుల వయసులో కూడా ఎత్తినకలం దించకుండా రచనలు చేస్తున్నారాయన. 30 నవలలు, మూడు కవితా సంపుటాలు, ఐదు కథాసంపుటాలు వెలువరించారు. ఎన్నో విశిష్టపురస్కారాలు అందుకున్నారు. ఇది ఆయన మరో రోమాంటిక్‌ నవల ‘ప్రేమా!ప్రేమా!నువ్వెక్కడ!’ నేటి యువత చదవాల్సిన నవల.

 

ప్రేమా! ప్రేమా! నువ్వెక్కడ?

రొమాంటిక్‌ నవల

వీరాజీ 

ధర : 200రూపాయలు, పేజీలు : 248

ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు