బాలసాహిత్యంలో నూతన ఒర వడికి కృషి చేస్తున్న ప్రముఖ రచ యిత హరికిషన్‌. బాలలకోసం ఎన్నో పుస్తకాలు వెలువరించారు. రాయల సీమ మారుమూల గ్రామాలలో ఉన్న జానపద హాస్య కథలను సేక రించి, సవరించి వాటికి మెరుగులు దిద్ది అందించిన 30 కథలు ఇవన్నీ.

రాయలసీమ జానపదహాస్య కథలుడాక్టర్‌ ఎం.హరికిషన్‌ధర: 110 రూపాయలు,పేజీలు: 108ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు