విశ్రాంత ఉపవిద్యాశాఖాధికారి, రచయిత దూరి వెంకటరావు. ఇప్పటివరకు 550 కథలు, 10 నవలలు, 300కు పైగా బాలలకథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాశారు. ఈ సంపుటిలో 14 కథలు, మరో 19 చిన్న కథానికలున్నాయి. ఇవన్నీ సరికొత్త కథలే. 

 

రెండుకళ్ళు
కథల సంపుటి
ధూరి వెంకటరావు 
ధర 90 రూపాయలు
పేజీలు 140
ప్రతులకు  రచయిత, దాసన్నపేట, విజయనగరం –02 సెల్‌ 9666991929