కవయిత్రి, పరిశోధకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ రచయిత్రి పురస్కార గ్రహీత ఇంద్రగంటి జానకీబాల. ఐదు దశాబ్దాలుగా అక్షరసేద్యం చేస్తున్న జానకీబాల తాజా కథల పుస్తకం ‘సువర్ణరేఖ’. ఇరవైనాలుగుకథల ఈ పుస్తకంలో, టైటిల్‌కథ ‘సువర్ణరేఖ’ మన సంస్కృతిలో అసలైన విలువ దేనికుంది? అని విశ్లేషిస్తుంది. కుటుంబ జీవితాలను, మనోభావాలను ఆవిష్కరించే కథలే ఇవన్నీ.

 

సువర్ణరేఖ  కథలు
ఇంద్రగంటి జానకీబాల
ధర 150 రూపాయలు
పేజీలు 222
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌