కవయిత్రి, కథానవల, వ్యాస రచయిత్రి గంటి భానుమతి. ఇప్పటివరకు తొమ్మిది కథాసంపుటాలు, వ్యాస సంపుటి వెలువరించారు. ఇది ఆమె ఎనిమిదో నవల. రాధామాధవ్‌ల జీవిత కథ. ఒక ప్రమాదం చుట్టూ అల్లిన ఈ నవల అత్యుత్తమమైన మానవ సంబంధాలను ఆవిష్కరించడమేకాదు, మనుషులుగా మనం మరచిపోతున్నదేమిటో, మన బాధ్యతల్ని, కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవడంవల్ల జరిగే అనర్థాలు, ఆ పర్యవసానాలేమిటో ప్రేమానుబంధాల దృక్కోణంలో తెలియజెప్పిన నవల.

ధర :120రూపాయలు, 

పేజీలు: 110

ప్రతులకు: రచయిత్రి, మే ఫ్లవర్‌పార్క్‌ అపార్ట్‌మెంట్స్‌,

అన్నపూర్ణకాలని, మల్లాపూర్‌, హైదరాబాద్‌–076,

సెల్‌ 88 97 643 009 మరియు ప్రముఖ పుస్తక కేంద్రాలు