32వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు 2019 కోసం కవులు 2019లో ప్రచురితమైన తమ కవితా సంపుటాలను జనవరి 31, 2020లోగా 4ప్రతులను చిరునామా: ఉమ్మడిశెట్టి రాధేయ, 31-1-606-1, షిర్డీ నగర్‌, రెవిన్యూ కాలనీ, అనంతపురం 515001కు పంపాలి. ఫోన్‌ 99851 71411.

ఉమ్మడిశెట్టి రాధేయ