టి.ఎస్‌.ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికుల పోరాటాన్ని చరిత్రలో నిలిపేందుకు వచన కవితలకు ఆహ్వానం పలుకుతున్నాము. కవులు తమ వచన కవి తలను పి.డి.ఎఫ్‌., ఓపెన్‌ ఫైల్‌ ఫార్మ ట్‌లో వాట్సాప్‌ నం.99492 47591కు, లేదా ఈమెయిల్‌ kukatlathirupathi75@gmail.comకు నవంబర్‌ 24లోగా పంపాలి.

కూకట్ల తిరుపతి