రైతుబంధు మాసపత్రిక ఆధ్వర్యంలో వ్యవసాయ రంగ కథల పోటీకి ప్లాంట్‌ హెల్త్‌ (పంటల ఆరోగ్యం) ప్రధా నాంశంగా ఉండే కథలను ఆహ్వానిస్తున్నాం. కథలు జనవరి 31లోగా ఈమెయిల్‌: rythubandhu@gmail.comను గానీ, చిరునామా: రైతుబంధు, ఇం.నెం.3-6-747/2, స్ట్రీట్‌ నెం.13, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌-500029కు గానీ పంపాలి. మరిన్ని వివరాలకు: వంశీ- 9848902520.

ఎస్‌. లక్ష్మీ మోహన్‌