సాహితీ కిరణం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పోటీకి ఏ అంశం మీదైనా కవిత 20లైన్లకు తగ్గకుండా జూన్‌ 30 లోగా పంపాలి. చిరునామా: సాహితీ కిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌. నెం.3, హైదరాబాద్‌ 500 102, ఫోన్‌. 040 29550181. ఈమెయిల్‌: sahithikiranam @gmail.com

పొత్తూరి సుబ్బారావు