Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
ఇంటర్నెట్లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’
ఇంటర్నెట్లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి):
‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ను ఇంటర్నెట్ ద్వారా నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ప్రకటించారు. మొదటి సమావేశం ఈ నెల 31న రాత్రి 9.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11గంటలకు) జరుగుతుందని, ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. దీనిద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేయనుందని పేర్కొన్నారు. ఇకపై ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్నెట్లో దీనిని నిర్వహిస్తామన్నారు. సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫొటో కవితలు, పద్యాలు, పాటలు, బాలసాహిత్యం తదితర అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వెబ్ఎక్స్ లింక్ http-s://tana.webex.com/tana/j.ph-p?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40 ద్వారా గానీ ఫేస్బుక్ ద్వారా గానీ ఫోన్ ద్వారా అయితే యూఎ్సఏ: 1-408-418-9388 యాక్సెస్ కోడ్: 798 876 407 మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ దీనిలో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు www.tana.org వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.