ఆంధ్రజ్యోతి,హైదరాబాద్:పుస్తక ప్రదర్శనలో భాగంగా గురువారం రాత్రి ఎన్టీఆర్‌ సేడియో జరిగిన కార్యక్రమంలో రచరుుత డి.సత్యనారాయుణ రచించిన భువనైక సౌందర్యం పుస్తకావిష్కరణ కార్యక్రమ జరిగింది. ఈ కార్యక్రవుంలో ముఖ్య అతిగా హాజరైన ఎంపీనోద్‌, తెలంగాణ రీసోర్స్‌  చైర్మన్‌ ఎం.వేదకుమార్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెుుర్‌ సొసైటీ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌, ముదిరాజ్‌ సంఘం నాయుకులు బండి ప్రకాష్‌బుక్‌ ఫెరుుర్‌ లిటరరీ కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘలు హాజరై ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ వినోద్‌, తెలంగాణ రీసోర్స్‌ సెంటర్‌ చైర్మన్‌ ఎం.వేదకుమార్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు బండి ప్రకాష్‌, బుక్‌ ఫెయిర్‌ లిటరరీ కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు హాజరై ఆవిష్కరించారు.
 
ప్రపంచస్థాయి సినిమా తెలంగాణ నుంచే.. 
రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయి సినిమా వస్తుందంటే తెలంగాణ నుంచే అని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. 30వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా గురువారం రాత్రి తెలంగాణ కళాభారతిలో జరిగిన తెలంగాణ సినిమా - చిత్ర కళ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మామిడి హరికృష్ణ హాజరు కాగా గౌరవ అతిథిగా లక్ష్మణ్‌ ఏలే, శంకర్‌ పామర్తి, ప్రధాన వక్తగా హెచ్‌.రమేష్‌బాబు హాజరయ్యారు.