వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అండ్ పీఆర్ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రెండవ యువతరం జాతీయ తెలుగు సమ్మేళనంలో జరిగిన ఉత్తమ రచనల విజేతలను పోటీ ప్రధాన నిర్వాహకులు వేదుల శ్రీ రామ శర్మ (శిరీష) ప్రకటించారు. కవితా, కథా, వ్యాస విభాగాల్లో విజేతలకు సభాముఖంగా నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందజేస్తామని తెలిపారు. విజేతల వివరాలు ఇవీ..
 
కవితా విభాగం (1016 రూపాయల నగదు బహుమతి)
"అమ్మ"- శ్రీ కుడికాల సరోజనార్ధన్ వంశీధర్  (హైదరాబాద్ )
“మళ్ళీ జన్మముంటే"- శ్రీ దాసరోజు శ్రీనివాస్ (ఖమ్మం)
 
ప్రోత్సాహక బహుమతులు (508 రూపాయల నగదు బహుమతి)
"మృతశిశువు - మూగవేదన"- శ్రీ జి నగేష్ బాబు (హైదరాబాద్)
జీవితం-నా మనసు "- దువ్వూరి శ్రావణి- కాకినాడ
 
కథా విభాగం ప్రోత్సాహక బహుమతులు (508 రూపాయల నగదు బహుమతి)
"చెరిగిన గీతలు" - రాచమళ్ళ ఉపేంద్ర- ఖమ్మం
" జాతీయ గౌరవం" - ఆం. వి. ఆం . నరసింహారావు
 
వ్యాస విభాగం (1016 రూపాయల నగదు బహుమతి)
 
"సాంకేతిక వినియోగం - తెలుగు భాషాభివృది" - డా. పీ. వి లక్ష్మణరావు (నూజివీడు)
ప్రోత్సాహక బహుమతి (508 రూపాయల నగదు బహుమతి)
"సాహిత్యం-పద్యరచన"-  సీహెచ్. అమృతవల్లి- (కాకినాడ)
 
ఇతర వివరాలకు తమను సంప్రదించవచ్చునని రామ శర్మ తెలిపారు. 
వేదుల శ్రీ రామ శర్మ (శిరీష) పోటీ ప్రధాన నిర్వాహకులు
sirisha.vedula@gmail.com, Phone: 98660 50220
 
 ఫిబ్రవరి 11, 2017, పి.ఆర్. కాలేజ్, కాకినాడలో జరిగే రెండవ జాతీయ యువతరం సాహిత్య సమ్మేళనంలో పాల్గొనదల్చుకున్న వారు ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com)
 డా. హరేరామ ప్రసాద్ (hrp.pasupuleti@gmail.com)
బొల్లోజు బాబా (bollojubaba@gmail.com)