పొడవైన తడి కురులను ఆరబెట్టుకుని, చక్కగా జడ అల్లుకుని, ఫ్రిజ్‌లో ఉంచిన కవరులోంచి జాజిపూవుల మాల తీసి తురుముకుంది అలివేణి. పాల నురుగులాంటి తెల్లని చీర మీద చిన్న నక్షత్రాలు మెరుస్తున్నాయి ఆమె కళ్ళలాగానే. కలువల కనులకు కాటుకతో అంచులు దిద్దింది. తిలకం సీసా తీసుకుని బొట్టు దిద్దుకునేంతలో వెనుక నుంచి రెండు చేతులు ఆమెను చుట్టేశాయి.‘‘ఏయ్‌... వదులు.... ప్లీజ్‌... అయ్యో, బొట్టు... బొట్టు...’’ పాణి చేతుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కంగారుగా అంది అలివేణి. అతని పట్టు మరింతగా బిగిసింది. మరో చేత్తో ఆమె చేతుల్లోంచి తిలకం సీసా అందుకుని, మూత పెట్టేసి, డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీద ఉంచాడు. అతని చేతుల వెచ్చదనం ఆమె దేహం గ్రహిస్తూ, ఆ వేళ్ళ కదలికలు తనువులోని అణువణువునూ మీటుతూ ఉంటే శృంగార రాగాలు పలకటానికి మేని వీణ సమాయత్తమౌతుంటే, తనను తాను నియంత్రించుకోవటానికి సర్వశక్తులూ ఉపయోగించి ఓడిపోసాగింది అలి వేణి. 

తన పెదవులపై అతని పెదవులు మధుర సంతకాలు చేస్తోంటే, ఎరుపెక్కిన బుగ్గలు మరింత ఎరుపు సంతరించుకుంటుంటే, తనూలత అతని చేతిలో చిక్కి సరాగాలు పోతూ ఉంటే, ఆపాదమస్తకమూ మత్తు కమ్మేయగా అతని కౌగిలిలో కరిగిపోతూ తానూ మైమరచిపోతూ తనలోనికి ఆహ్వానించింది అతన్ని.ఆమె నుంచి సానుకూలంగా స్పందన రాగానే మరింతగా ఆమెను తన లోనికి పొదువుకోసాగాడు అతడు. వలువలు స్థానచలనం పొందాయి. డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గర నుంచి బెడ్‌ మీదికి తాను ఎప్పుడు చేరిందో తెలియలేదు అలివేణికి. నునుపైన ఆమె దేహం అతని చేతి వేళ్ళకు మెత్తని స్పర్శను ఇస్తూ, ముఖమల్‌ను మరిపిస్తోంది... అనాచ్ఛాదితమైన తన గుండెలపై అతని ముఖం ఎంతో తమకంగా రాపాడుతుంటే, కొద్దిగా మాసిన గడ్డం గుచ్చుకుంటూ గిలిగింతలు పెడుతూ ఉంటే, ఆ సుఖానికి చచ్చిపోవాలనిపించింది ఆమెకు ఆ క్షణం. జాజిపూల సౌరభాలు, జాలి లేని ‘లాలస’ను రెచ్చగొడు తుంటే, అతని చేతులలో నలిగిపోయే ఆమె అవయవాలన్నీ రెట్టింపు కవ్వింపుతో ద్విగుణీకృతమై మరింతగా పొంగుతున్నాయి. ఆ పొంగుల తాకిడికి అతని మనసులో మరులు మరీమరీ ఎక్కువ అవుతూ ఉంటే అకస్మాత్తుగా ఆ గదిలో కాలం స్థంభించింది... అరవై నిమిషాల కాలం అరక్షణంలా కరిగిపోయింది.... అమరసుఖాన్ని చెరో సగం పంచుకున్న వారిద్దరినీ అదో రకం మైకం కమ్మేయగా ఒకరి కౌగిలిలో మరొకరు సేదదీరుతూ అలానే ఉండిపోయారు కొద్ది నిమిషాలు. క్షణానికోసారి ఆమెను ప్రేమారగ ముద్దాడుతూనే ఉన్నాడు పాణి.