పుచ్చ పువ్వులాంటి వెన్నెల... శీతాకాలపు చలి హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. వయసులో ఉన్న జంటలకి చక్కటి అవకాశం! ‘పొందు’లో సుఖించడానికి బహుపసందైన వాతావారణం!!కాని... ఆ పడగ్గదిలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. భీముడు తలకింద చేతులు పెట్టుకుని, పైక ప్పు కేసి చూస్తూ నిస్తేజంగా పడుకుని ఉన్నాడు.మల్లిక మరోపక్కకి తిరిగి, అలా చూస్తూ, వేడి నిట్టూర్పులతో క్షణాలు లెక్కిస్తోంది. ఆమె తెల్లచీర, జడనిండా మల్లెపూలతో ‘అప్సరస’లా ఉంది. ఆమె అందచందాలు, ఒంపుసొంపులు సమ్మోహనాస్ర్తాలు సంధిస్తున్నాయి. కాని, భీముడిలో ఉలుకు, పలుకు లేదు. మొద్దులా పడి ఉన్నాడు. అసహనంతో ఇటు తిరిగింది మల్లిక.

పైటకొంగు పక్కకు జరిగింది. కళ్ళు చెదిరే ఎదల అందాలకి తెరచాటు తొలిగింది. తన శరీరాన్ని భీముడి ఒంటికి సన్నిహితం చేసింది. ఆమె పరువాలు మెత్తగా.... పూలగుత్తుల్లా తాకుతున్నా, భీముడిలో చలనమే లేదు. నిస్సహాయంగా, ఉక్రోషంగా అతడికి దూరం జరిగి, నిద్ర కోసం విఫలయత్నం చేసింది మల్లిక. తనువు తపంతో రగిలిపోతోంది. వయసు బుసలు కొడుతోంది. ‘తృప్తి...’ అది తప్ప, మరో మార్గంలేదు, అలజడి తీరడానికి... జ్వాలలు చల్లారడానికి. భీముడు కండలు తిరిగిన మగాడు. ఆడదానికి స్వర్గం చూపగల, చేవగల ధీరుడే. 

ఎన్ని తీయని రాత్రులు వాడు తనని చిత్తు చేయలేదు? ఆ ‘పవరు’, పరాక్రమం... అబ్బో...! రాత్రంతా తనతో జాగారం చేయించలేదూ...? మల్లిక గతంలోకి జారుకుంది.్‌్‌్‌భీముడు ఎత్తుగా, బలంగా, నల్లగా గవిడి గేదెలా ఉంటాడు. మల్లిక సన్నగా, నాజూగ్గా, పువ్వులా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయే సౌందర్యం, సౌకుమార్యంతో యమ చలాగ్గా, ఏమాత్రం భయం లేకుండా భీముడ్ని ఆటపట్టిస్తూ, మీద మీద పడిపోతూ ఉంటుంది. కవ్విస్తుంటుంది. తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్న తండ్రితో, తెగేసి చెప్పింది. ‘భీముడు బావే నా మొగుడు! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆడితో తాళి కట్టించుకోవడమే, నా ఆడజన్మకి సార్ధకత...’’ అంది. భీముడు ఒప్పుకోలేదు. ససేమిరా వీల్లేదన్నాడు. మల్లిక నా పెళ్లామేంటి.... దాన్ని చూస్తే, నాకసలా ఆలోచనే కలగదని, ఖరాఖండిగా తేల్చి చెప్పాడు.మల్లిక రోషంతో బుసలు కొట్టింది.

ఆడది తల్చుకుంటే, ఏదైనా సాధించగలదు. నచ్చిన మగాణ్ణి ‘వశం’ చేసుకోవడం, దారికి తెచ్చుకోవడం స్త్రీకి వెన్నతో పెట్టిన విద్య. ఒరేయ్‌ భీముడు! నువ్వు వెర్రెత్తి, నా వెనకపడేలా చేసుకోకపోతే నా పేరు మల్లికే కాదు... అనుకుంది, పంతంతో ఉడికిపోతూ...భీముడు లారీ నడుపుతాడు. మనిషీ బండలా ఉంటాడు. కోడిమాంసం, నాటుసారా రోజూ కావాలి. పెళ్లికాకముందే స్ర్తీ సుఖానికీ అలవాటు పడ్డాడు. రోజుల తరబడి నిద్రలేకపోయినా ఆగుతాడు కాని మందు, మగువ, మాంసం ఈ మూడింటిలో ఏ ఒక్కటీ లోపించినా, భీముడు పిచ్చివాడవుతాడు.