భార్యంటే మొహం మొత్తిందో లేక శృంగారమంటే బోరు కొట్టిందో తెలియదు కాని ఈ మధ్యకాలంలో మురళీకృష్ణ, రాధ మంచం మీద కల్సి చాలా రోజులైపోయింది. మురళికి అసలు ఆ ధ్యాసేలేనట్లు రాత్రి ఎప్పుడో వచ్చి నాలుగు మెతుకులు తిని మంచం ఎక్కి ఒక పక్కకు తిరిగి పడుకుంటున్నాడు.కానీ రాధ మాత్రం భర్త స్పర్శకోసం తహతహలాడిపోతోంది. ప్రేమగా అతని దగ్గరకు చేరబోయేది. అంతే మురళి ముడుచుకుపోతూ, మంచం చివరికి జరిగి అటు తిరిగి పడుకునేవాడు. తెగించి మీద చెయ్యేసినా విసుక్కునేవాడు, నసుక్కునేవాడు. అవమానంతో సిగ్గనిపించేది రాధకు. కానీ భర్త తనను దగ్గరకు తీసుకోకపోవడం జీవితంలో అదో వెలితిలా తయారైంది ఆమెకు. నిట్టూర్పులు విడుస్తూ మంచంమీద అటూ ఇటూ పొర్లి ఎప్పటికో నిద్రపోయేది.

ఇదంతా చెప్తుంటే వీళ్ళకి పెళ్ళయి చాలా ఏళ్ళయిందేమో! ప్రౌఢ వయసులో ఉన్నారేమోనన్న అనుమానం చాలామందికి రావచ్చు. ఇంతకూ వాళ్ళకి పెళ్ళై ముచ్చటగా మూడేళ్ళు కూడా కాలేదు. వాళ్ళకింకా ఒక నలుసైనా పుట్టలేదు. ఇలాంటి సంసారానికి పిల్లలు కూడానా అని చాలామంది అనుకోవచ్చు. అయితే మురళి మగసిరి లేనివాడు, చేవ చచ్చిన వాడు కాదు. మంచం మీద అతను వీర శృంగారమూర్తి.శోభనం జరిగిన మొదటి రాత్రే భర్త నిజంగా భర్తేనని తెలిసిపోయింది రాధకు. ఆ రోజున ఎంత మోడ్రన్‌ గర్ల్‌ అయినా కొత్త వ్యక్తి ఏకాంతంగా ఉన్న గదిలోకి ధైర్యంగా వెళ్ళాలంటే బెదురుగా అనిపిస్తుంది. రాధకు కూడా అలాగే అనిపించి గుమ్మం దగ్గర నిలబడిపోయింది. మనస్సు మారాం చేస్తున్నా అడుగులు ముందుకు పడటం లేదు.

ఇన్ని రోజులూ శోభనం గదిలోకి భార్యవెళ్ళగానే భర్త అమాంతం చేతుల్లోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లు కౌగిలించేసుకొని బలంగా అదిమేసుకొని అవలీలగా రెండు చేతుల మీదకు ఎత్తుకొని మంచం మీదకు విసిరేసి, ఢామ్మని మీదపడి కలిబిలి చేసేస్తారనుకుంది.కానీ ఇదేంటి, ఇంతసేపు నిలబడినా దగ్గరకు రాడేంటి? అన్న అనుమానంతో నెమ్మదిగా తలెత్తి చూసింది. అప్పటి వరకు ఆమెనే నిశితంగా చూస్తున్న మురళీకృష్ణ ఆమె తన వంక చూడగానే మధురంగా నవ్వాడు. పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆమెలోని బెరుకును పోగొడుతున్నట్లు నెమ్మదిగా దగ్గరకు వచ్చి, లాలనగా చెయ్యి పట్టుకొని సున్నితంగా నిమిరాడు.