బాసూఈ సృష్టిలో అందం అంతా ఎక్కడ నిబిడీకృతమై వుందో మీకు తెలుసా? చెట్లు, చేమలు, నదులు, కొండలు, లోయలూ.. వేనవేల చిత్రకారులు తదేక దీక్షతో కూడా సృష్టించలేని సౌందర్య సంపద ఈ ప్రకృతిలోనే వుంది కదూ... మరి నా దృష్టిలో ఈ సృష్టిలో అందమంతా ఎక్కడ నిబిడీకృతమై వున్నదో తెలుసా - బెటరాఫ్ బెస్టాఫ్ నందినిలోనే... అవును... నందిని కళ్ళు, పెదాలు, శంఖంలాంటి నునుపైన భుజాలు నడుం ఒంపు, లోతైన నాభి... ఎన్నందాలో.. చూసే నా కళ్ళకు ప్రకృతిని మించిన అందం కనిపిస్తోంది... మరెపడైనా ఓ వెన్నెల రాత్రి... ఓ మంచుకురిసే వేళ... ఈ ప్రకృతిని చూడలేకపోయామే అని ఫీలయ్యే క్షణాన.... మీ భార్యలోని అందాలను చూడండి... మీకే తెలుస్తుంది’’ - శ్రీహర్ష్ నందిని షవర్ కింద నిలబడి వుంది. చిన్నపాటి ఇల్లులా వుంది ఆ బాత్రూం. ఇంపోర్టెడ్ జకుజా బాత్ టబ్... జర్మనీ నుంచి తెప్పించిన మిర్రర్... ఆ బాత్రూంలో వున్న ప్రతిదీ కళాత్మకంగానే కాదు, శృంగారాత్మకంగా వుంది.జుట్టుకు వున్న క్లిప్ తీసింది. టీవీ యాడ్‌లో కనిపించే కురులు ఆమెవి.... వాటిని వెనక్కి తోసింది. ఆమె చేతి వేళ్ళు నిపుణుడైన సర్జన్ చేతుల్లా పనిచేస్తున్నాయి.ఆమె నడుమును గట్టిగా వాటేసుకున్న చీరకుచ్చెళ్ళు నేలమీద కుప్పకూలిపోయాయి.
పెట్టీకోట్ ఆమె సున్నితమైన చేతివేళ్ళకు దాసోహమంది. ఆమె చరణాగతమైంది. బ్లౌజ్ పక్కకు తపకుంది. బ్రా సిగ్గుతో తుర్రుమంది.రతికైనా మతిపోయే భంగిమ... మన్మధుడికైనా మతి చాంచల్యం కలిగే సౌందర్యం... ఆమె జర్మనీ నుంచి తెప్పించిన మిర్రర్‌కు అభిముఖంగా వుంది.ఆమె కుడిచేయి షవర్‌ని ఆన్‌చేసింది. ఒక నీటి చుక్క మెల్లగా ఆమె తలమీద పడింది. ఆ తర్వాత సన్నటి ధార.ఆమెను చూసే ఆమె ఈర్ష్యపడేంత అందం నందినిది. నందివర్ధనం లాంటి అధర సౌందర్యం. బంతి చేమంతుల మిశ్రమంతో తయారైన... బొద్దుగా వుండే ఆమె శరీరాకృతి. మల్లెలను మర్దించి, ఆమె వక్ష సౌందర్యాన్ని తీర్చిదిద్దారా? గులాబీ రేకులతో శరీర సౌకుమార్యాన్ని సృష్టించారా?ఆమె నడుం ఒంపులో ఇంద్రధనుస్సుని అలంకారంగా పెట్టారా? ఆమె నాభిలో చిన్నపాటి లోయను సృష్టించారా?ఆమెకు శ్రీహర్ష గుర్తుకు రావడం కాకతాళీయం కాదు. ఆ క్షణం ఆమెకు శ్రీహర్ష గుర్తుకు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలాంటి సమయాన్ని అతను ఎంజాయ్ చేసినంతగా, ఏ భర్త ఎంజాయ్ చెయ్యలేడేమో.‘‘స్నానం చేయడం ఓ ఆర్ట్ తెలుసా?’’ అంటాడు.నిజమే... ఒకపడు బాత్రూంలో దూరి, మెకానికల్‌గా సబ్బుతో ఒళ్ళు తోమి, షాంపూతో తలంటుకొని బుద్ధిగా నైటీ వేసుకొని బయటకు వచ్చే తను, స్నానం అంటే ఓ మొక్కుబడి పని... ఓ కంపల్సరీ రొటీన్ వర్క్ అనుకునేది. కానీ శ్రీహర్షతో పెళ్ళయ్యాక.