‘‘ఏం చేస్తున్నావ్?’’‘‘స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నా’’అవతలివైపు సుదీర్ఘ నిశ్వాసం. ‘‘ప్చ్! టైమ్‌కి అక్కడ లేకపోవడం నా బ్యాడ్‌లక్’’‘‘ఎందుకు?’’‘‘ఉండుంటే, హాయిగా భుజంమీద తలవాల్చి, తనువు వెదజల్లే పరిమళాలు ఆస్వాదిస్తూ, రెండు చేతులతో ఎత్తుపల్లాలు తడిమేస్తూ..’’‘‘ఆపండాపండి... అబ్బాయిగారు మరీ స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారు’’ నవ్వింది పద్మాలక్ష్మి.‘‘నా స్పీడ్ చూపించే అవకాశం జస్ట్ మిస్సయ్యానని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను’’.‘‘ఆ బాధ తనలోనూ ఉంది. ఆ రోజు అలా జరగకుండా ఉండిఉంటే ఒక అద్భుత ఆనంద పరవశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆస్వాదిస్తూ ఉండేది. కాని ఆ తర్వాత అలాంటి అవకాశం దొరకలేదు. కాదు తనే ఆహ్వానం పలకలేకపోయింది’.పద్మాలక్ష్మి కొద్ది సెకన్లు ఆలోచించింది.
పిల్లలిద్దరూ ట్యూషన్‌కి వెళ్ళారు. సాయంత్రం వరకూ రారు. అందువల్లే అనగలిగింది ‘‘మిస్సైన అవకాశం మళ్ళీ దొరికితే?’’ఆమె ఏమన్నదో అర్థం కావటానికి అతడికి పది సెకన్లు అవసర పడ్డట్టుంది. అర్థం కాగానే గొంతులో ఎక్కడలేని ఉత్సాహం ధ్వనించింది. ‘‘కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడుంటాను. అప్పటిదాకా నా ఊహల్లోని ఆ శిల్పాన్ని కదలనివ్వకు... ప్లీజ్!...’’‘‘శిల్పం?’’‘‘అవును! ఎక్కడో చూశాను. అరకొర బట్టలు ధరించిన పాలరాతి శిల్పాన్ని. ఎప్పుడో చూసిన శిల్పానికి రూపంవస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నా ఊహల్లో కదలాడుతోంది. ఆ సజీవశిల్పాన్ని చూసే అవకాశం మిస్ చేసుకోను’’.‘‘అబ్బో కవిత్వంతోపాటు కోరికలూ కొత్తగా ఉన్నాయే’’‘‘నువ్వు పరిచయమయ్యాకే కవిత్వమైనా, కొత్తదనమైనా..’’‘‘సరే! రండి’’ఫోన్ కట్టయ్యింది.ఆమె బెడ్‌రూమ్‌లో నుండి హాల్లోకెళ్లి మెయిన్‌డోర్ తెరిచింది. తిరిగొచ్చాక ఫోన్‌లో మాట్లాడే టప్పుడు ఎక్కడ, ఎలా ఉందో, అక్కడ అలాగే శిల్పంలా నిలబడింది. పెట్టీకోట్ మాత్రమే కట్టింది. కుచ్చిళ్ళు పెట్టకపోవడంతో చీర జారి కుప్పలా నేలమీద పడి ఉంది. ఒంటిమీద బ్రా పేరుకు మాత్రమే. ఉండీ, లేనట్టే! ఇంకా జాకెట్ చేతికి అందుకోలేదు. సెకన్లు నిముషాలుగా మారుతున్నాయి. ఆమెకు అనూప్ గుర్తుకొచ్చాడు.
హార్ట్‌ఎటాక్‌తో భర్త చనిపోయాడు. అప్పటికి తన వయసు ముప్పయారేళ్ళే. కాని తను అంత వయసున్నట్టు కూడా కనిపించేది కాదు. పద్నాలుగేళ్ళ కూతురుతో బయటకు వెళ్తే తామిద్దర్నీ అక్కా చెల్లెళ్ళు అనుకునేవారు.