గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’ 75 వసం తాల సమర్థ సాహితీ యాత్ర వేడుక నవం బరు 2 సా.5.30గంలకు వేమూరి అనిల్‌ కుమార్‌ స్వాతి సాహిత్య వేదిక, వి.ఎమ్‌.సి - వి.బి.ఎఫ్‌.ఎస్‌ రీసెర్చ్‌ అండ్‌ రిఫరెన్స్‌ గ్రంథాల యం, గోపాల్‌ రెడ్డి రోడ్‌, విజయవాడలో జరుగుతుంది. డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పాపినేని శివశంకర్‌, త్రిపురనేని సాయిచంద్‌, ఎస్‌. వెంకట నారాయణ పాల్గొంటారు.

అలకనంద