విజయవాడలో నవంబర్ 6న అద్దేపల్లి కవితా సృజన పురస్కారం
అద్దేపల్లి రామమోహనరావు కవితా సృజన పురస్కారానికి ఎంపికైన 30మందికి నవంబర్ 6 సా.4గంలకు విజయవాడ ప్రెస్ క్లబ్ హన్‌మాన్ పేట నందు పురస్కార ప్రదాన సభ జరుగుతుంది. వివరాలకు 9985785322.
-వి. శిరీష్ కుమార్