ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు శాఖ ‘‘భద్రాచల రామదాసు సాహిత్యానుశీలన’’ అను అంశంపై నేడు ఒక రోజు జాతీయ సదస్సును కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నది. ఈ సందర్భంగా సదస్సు కోసం సమర్పించబడే పరిశోధక వ్యాసాలతో ఒక సంచిక కూడా ఆవిష్కృతమవుతుంది. సాహిత్యాభి మానులు పాల్గొంటారు. 
- భారతి. జె, హైదరాబాద్‌