హైదరాబాద్‌లోని  ఇందిరి ప్రియదర్శిని ఆడిటోరియం (పబ్లిక్‌గార్డెన్స్‌)లో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 27న మద్యాహ్నం 2.30గంటలకు బొజ్జాతారకం సంస్మరణ సభ జరుగును. దీనికి ఆనంద్‌ తెల్‌తుంబ్డే, కాకి మాధవరావు, తదితరులు అతిథులుగా హాజరవుతారు.