కవిసంధ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రసాద మూర్తి కవితా సంపుటి ‘చేనుగట్టు పియానో’, పరిశోధన గ్రంథం ‘ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 29 సా.6గం.లకు హైద రాబాద్‌ తెలుగుయూనివర్సిటీ ఎన్టీయార్‌ ఆడిటోరి యంలో జరుగుతుంది. అతిథులు- డా.ఎన్‌.గోపి, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్‌, ఘంటా చక్రపాణి, నటులు బ్రహ్మానందం, దేవిప్రియ, లక్ష్మీనరసయ్య, శిఖామ ణి, ఖాదర్‌ మొహియుద్దీన్‌, రాములు, సీతారాం, మువ్వా శ్రీనివాస్‌, కొండేపూడి నిర్మల తదితరులు.

- కవిసంధ్య