హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్‌లో అక్టోబర్ 29న సాయంత్రం 5:30 నిమిషాలకు సతీష్ చందర్ చేతినుంచి జాలువారిన నవల ‘గోధనం’ ఆవిష్కరణ కార్యక్రమం జరుగును. రచయిత్రి ఓల్గా ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారు. పీవీ సునీల్‌కుమార్‌(ఐపీఎస్‌), ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌(ఐపీఎస్‌), తదితరులు హాజరవుతారు.