హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామికి గురువందనం. హైదరాబాద్‌లో అక్టోబర్ 23న లలిత కళాతోరణం, పబ్లిక్‌గార్డెన్స్‌. సాయంత్రం 5గంటలకు జరుగుంది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా గవర్నర్‌ నరసింహన్‌ విచ్చేయనున్నారు.