‘నాది దుఃఖం వీడని దేశం’ కవితా సంపుటి

 

హనీఫ్‌ కవితా సంపుటి ‘నాది దుఃఖం వీడని దేశం’ ఆవిష్కరణ సభ డిసెంబరు 21 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కవి యాకూబ్‌, కె. శివారెడ్డి, సతీష్‌ చందర్‌, ఎన్‌.వేణుగోపాల్‌, మామిడి హరికృష్ణ, జయరాజ్‌, పసునూరి రవీందర్‌ తదితరులు పాల్గొంటారు.