విశాఖ సాహితి - ప్రియమైన రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కీ.శే. అంగర వెంకట కృష్ణారావు కథా సంపుటి ‘కథాకృష్ణం’ ఆవిష్కరణ సభ డిసెంబరు 29 సా.5.30గం.లకు పౌర గ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది. సభలో కోలవెన్ను మలయవాసిని, వై. ముకుంద రామారావు, అయ్యగారి సీతారత్నం, అంగర వెంకటరమణి, నవులూరి వెంకటేశ్వరరావు, మేడా మస్తాన్‌ రెడ్డి, ఘండికోట విశ్వనాథం పాల్గొంటారు.

ఇందూ రమణ