ఖలీల్‌ జిబ్రాన్‌ ‘ది ప్రాఫెట్‌’కు తుర్లపాటి రాజేశ్వరి తెలుగు అనువాదం ‘ప్రవక్త’ ఆవి ష్కరణ సభ జనవరి 3 రా.7గం.లకు శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానం కల్యాణ మంటమం, బరంపురం, ఒడిసాలో జరుగు తుంది. సభలో పూడిపెద్ది సత్యనారాయణ, ఎన్‌.ఎస్‌. మూర్తి, కొల్లూరి నారాయణ రావు, పోలాకి శ్రీరామమూర్తి పాల్గొంటారు.

ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి