కామిశెట్టి సాహిత్య పురస్కారానికి ఎంపికైన ‘కొండ చిలువ’ కథా సంపుటి రచయిత శాంతినారాయణను నవంబర్‌ 6న ఉ.10గం.లకు భద్రాచలంలో సన్మానిస్తున్నాం. పెద్దింటి అశోక్‌ కుమార్‌ ముఖ్య అతిథి.

- విజయ రాంబాబు