కొసరాజు రాఘవయ్య చౌదరి 30వర్ధంతి సభ అక్టోబర్‌ 27 సా.6గం.లకు లక్ష్మీపురం, గుంటూరు వద్ద ఏపీ కాటన్‌ అసోసియేషన్‌ హాలు నందు డిఎస్‌ సిద్ధార్థ సాంస్కృతిక మరియు సోషల్‌ సర్వీ సు ఆర్గనైజేషన్‌ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మురళీమనోహర్‌ దాసరి ముఖ్య అతిథి. డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఆత్మీయ అతిథి. బూసు రపల్లి వెంకటేశ్వరరావు, సామల రమేష్‌ బాబు, కొసరాజు వెంకట్రాయుడు, ఎంవిఎస్‌ శాస్త్రి పాల్గొంటారు. వివరాలకు 9010876863.

- ఎస్‌.ఆర్‌. రావు వందవాసి