కవిసంగమం సిరీస్‌ 31వ పొయెట్రీ రీడింగ్‌ డిసెంబర్‌ 10 సా.6గం.లకు హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గోల్డెన్‌ థ్రెషోల్డ్‌ నందు జరుగుతుంది. పాల్గొంటున్న కవులు సిద్ధార్థ, మునాసు వెంకట్‌, అరవింద రాయుడు దేవినేని, పోర్షియా దేవి, అశోక్‌ అవారి.

- యాకూబ్‌