తాపీధర్మారావు పురస్కారాన్ని ‘అదే నేల: భారతీయ కవిత్వం - నేపథ్యం’ రచనకుగాను ముకుంద రామారావు స్వీకరిస్తారు. పుర స్కార ప్రదాన సభ సెప్టెంబరు 19 ఉ.10.30గం.లకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెనేజ్మెంట్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీ, ఖైరతా బాద్‌, హైదరాబాదులో జరుగుతుంది. జయధీర్‌ తిరుమలరావు, డి.రవీందర్‌యాదవ్‌, ఎ.రామలింగేశ్వరరావు, గారపాటి ఉమామ హేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. ఫోన్‌: 98480 16136.

సామల రమేష్‌ బాబు