ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘నీడల దృశ్యం’ ఆవిష్కరణ నవంబరు 4 సా.5గం.లకు జూమ్‌ వేదికలో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్‌, దేశపతి శ్రీనివాస్‌, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు.

మండల స్వామి