హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్‌, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు సరసికి ప్రముఖ కార్టూనిస్ట్‌ వెంకట్‌ అక్కిరాజు పురస్కార ప్రదానం. అక్టోబర్ 23న కళాసుబ్బారావు కళా వేదిక, త్యాగరాయగానసభలో సాయంత్రం 7గంటలకు జరుగుతుంది.