మరిన్ని..
హైదరాబాద్లో అక్టోబర్ 27న కేబీకే మోహన్ రాజుకు పురస్కార ప్రదానం
హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో అక్టోబర్ 27న సాయంత్రం 6.15కి అభినందన ఆధ్వర్యంలో వోలేటి కృష్ణకుమారి స్మారక పురస్కారాన్ని, గాయకుడు కేబీకే మోహన్ రాజుకు ప్రదానం చేయనున్నారు.